త్వ‌ర‌లో సీఎం ప‌ద‌వికి నితీష్ గుడ్‌బై ! 10 h ago

featured-image

పదోసారి బీహార్ సీఎంగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా రాజీనామా అనంత‌రం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్న నితీష్‌. మ‌రోప‌క్క నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ నేడు జేడీయూ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్ప‌టికే ప్రకటించ‌డంతో బీహార్ సీఎంగా బీసీ నేతను పెట్టేందుకు బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ విష‌య‌మై అమిత్ షా నేడు పాట్నా చేరుకుని కొత్త సీఎంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD